గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు
గ్రూప్-IV సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలలో ఏవైనా సవరణలు చేయడానికి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుంది టీఎస్పీఎస్సీ. ఎడిట్ ఆప్షన్ మే 9 నుండి 15 వరకు https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ స్టేట్ పబ్లిక్….










