Latest Posts

తమిళ బాహుబలికి బిగ్ షాక్.. 170 కోట్ల సినిమాకు వారంలో ఘోరంగా.. ఇంకెంత రావాలంటే!

తంలో కంటే ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీల నుంచి భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. వాటికి మంచి రెస్పాన్స్, కలెక్షన్లు కూడా అత్యధికంగానే వస్తున్నాయి.

అలా గత ఏడాది వచ్చిన సినిమానే ‘పొన్నియన్ సెల్వన్ 1’. ఇది సూపర్ హిట్ అవడంతో దీనికి ఇప్పుడు సీక్వెల్‌గా ‘పొన్నియన్ సెల్వన్ 2’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీకి ఓవరాల్‌గా మంచి వసూళ్లే వచ్చినా.. తెలుగులో డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో ఈ తమిళ బాహుబలి చిత్రానికి వారంలో ఎంత వచ్చిందో మీరే చూడండి!

ఎంతో మంది స్టార్లు కలిశారుగా:చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి వంటి పేరున్న నటీనటులు కలిసి నటించిన చిత్రమే ‘పొన్నియన్ సెల్వన్ 2’. దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ పిరియాడిక్ సినిమాను శుభకరణ్ అల్లిరాజయ్యతో కలిసి ఆయనే స్వయంగా నిర్మించారు. దీనికి లెజెండ్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు.

YES9 TV