పేదల కార్పోరేట్ ఆస్పత్రి “నిమ్స్” – కొత్తగా మరిన్ని సేవలతో..!!
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న నిమ్స్ ప్రాధాన్యత పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంజీవనిగా మారుతోంది. అత్యాధునిక వైద్య సదుపాయాలతో పేదలకు అనుకూలంగా కార్పోరేట్ ఆస్పత్రి సేవలు అందిస్తోంది. తక్కువ ఫీజు..ఆరోగ్య శ్రీ సౌకర్యంతో పాటుగా అనుభవం ఉన్న వైద్యుల ఆధునిక….










