ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్ వాహ్!
రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి….










