ఉపరాష్ట్రపతి, మంత్రిపై వేసిన పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీం..
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చర్యలు తీసుకోవాలని ముంబై లాయర్ల సంఘం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించింది. రిజిజు,….










