మహారాష్ట్ర ప్రభుత్వానికి అజిత్ పవార్ మద్దతు.. డిప్యూటీ సీఎంగా ప్రమాణం
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు! ఎన్సీపీ అధ్యక్షుడు, రాజకీయ దిగ్గజం శరద్ పవార్‌కు గట్టి షాక్. శరద్ పవార్‌పై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బంధువు, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఆదివారం మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరిపోయారు…..










