డ్యామేజ్ కంట్రోల్.. సీఎం పోస్ట్ పై పవన్ అందుకే స్పందించాడా?
పవన్ కళ్యాణ్ మీడియా బాధితుడు.. మీరు చదివింది నిజమే. జనసేన ఆవిర్భావం నుంచి మీడియా కొడుతున్న దెబ్బలు అన్నీఇన్నీ కావు. చాలా సందర్భాల్లో జనసేనను, పవన్ ను డ్యామేజ్ చేసే చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషయంలో ఎల్లో మీడియా, నీలిమీడియా రెండుకు….










