భారత్‌లో గూగుల్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్స్ సెంటర్,
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతదేశానికి గుడ్‌న్యూస్ చెప్పింది. గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో తన గ్లోబల్ ఫిన్‌టెక్ ఆపరేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్(Sundar Pichai)….










