గెటప్ శ్రీను – సుడిగాలి సుధీర్ విడిపోవడం వెనక ఉన్నది ఆ అమ్మాయే ?
బుల్లితెర మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఫుల్ పాపులర్ అయ్యారు. తమ పంచులతో, కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఎంతో కష్టపడినా ఈ కమెడియన్స్….










