మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
‘ఇప్పుడున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక, హాలీవుడ్ సినిమాలో నటిస్తా..’ అంటూ అమెరికాలో, ‘హెచ్‌సి’ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. అదీ తనంతట తాను కాదు. ఓ టీవీ షోలో అడిగిన ప్రశ్నకు రామ్….










