హృదయవిదారక విషాదం: పుట్టినరోజు నాడే సాంబార్ గిన్నెలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
జగిత్యాల జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అత్యంత హృదయవిదారక ఘటన జరిగింది. పాఠశాల వంటగదిలో వేడిగా ఉన్న సాంబార్ గిన్నెలో ప్రమాదవశాత్తు పడిపోయిన నాలుగేళ్ల బాలుడు మొగిలి మోక్షిత్ చికిత్స పొందుతూ మరణించాడు. మరింత….










