కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర వర్గాల సమాచారం ఇదే!
భారత్లో కరోనాకు సంబంధించి రాబోయే 40 రోజులు చాలా ముఖ్యమైనవిగా మారనున్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో భారతదేశంలో కూడా కరోనా కేసుల పెరుగుదల నమోదవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని బుధవారం అధికారిక వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. కోవిడ్….










