తిరుమల పరకామణి చోరీ కేసు: హైకోర్టు సంచలన నిర్ణయం.. సీఐడీ దర్యాప్తుకు ఆదేశం!
తిరుమల పరకామణి చోరీ కేసు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకోవడంపై సమగ్ర దర్యాప్తు చేయాలని సీఐడీని ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారంలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) బోర్డు మరియు….










