రామాలయానికి రూ.50వేలు విరాళం ఇచ్చిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
నల్లమాడ మండలం ఎన్.బడవాండ్ల పల్లి గ్రామంలో రామాలయ నిర్మాణానికి మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి రూ.50వేలు విరాళంగా ఆ గ్రామస్థులకు అందజేశారు. ఎన్నికల ముందు ఆ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సోమవారం పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి….










