ఐపీఎల్ మా జీవితాలను మార్చేసింది: ఏబీ డివిలియర్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్‌ను, క్రికెటర్ల జీవితాలను ఎంతగానో మార్చేసింది. ఈ లీగ్ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఎన్నో లీగ్స్ ప్రారంభమయ్యాయి. తాజాగా సౌతాఫ్రికా టీ20 లీగ్ (SA20) కూడా ప్రారంభం కాబోతోంది. వచ్చే నెలలోనే తొలి లీగ్….










