యూజీసీ నుంచి విద్యాసంస్థలకు కీలక ఆదేశాలు..
ఉన్నత విద్యలో కీలక మార్పులకు శ్రీకారం చుడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన కోర్సులను ఆన్లైన్, దూరవిద్య, ఓపెన్ విధానాల్లో నిర్వహించడాన్ని తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. ఈ….










