Latest Posts

బాబ్ మైనర్ అనే కార్టూనిస్ట్ 2024 లో ప్రపంచం ఎలా ఉంటుందో 1925 లోనే ఊహించాడు..

100 ఏళ్ల క్రితం కార్టూన్ ఇది..

“ఒకరోజు వాళ్ళు మేల్కొంటారు మీ దగ్గర డబ్బులు.. తుపాకులుంటే వాళ్ళ దగ్గర ( భారత్..చైనా..ఆఫ్రికా ) మనుషులున్నారు..

మీ అణచివేతను మీ ఆధిపత్యాన్ని వాళ్ళు సవాలు చేస్తారు..గెలుస్తారు కూడా..”

 

భవిష్యత్తును ఊహించడం అంటే ఇదే కదా..

Editor