అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్..!
అనంతపురం నగరం ఒకే రాత్రిలో హాట్ స్పాట్‌గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ పై దూషణలు చేశారన్న ఆరోపణలతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆడియో కాల్స్.. అవి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో ప్రచారం కావడంతో అభిమానుల్లో మంటలు….










