ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అమోఘం: నారా భువనేశ్వరిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ విద్యాసంస్థల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ట్రస్టు ద్వారా అందుతున్న సేవలను కొనియాడారు. నారా భువనేశ్వరి నాయకత్వంలో ఎన్టీఆర్ ట్రస్టు విద్య, ఆరోగ్య, సామాజిక రంగాల్లో పారదర్శకతతో కూడిన నాణ్యమైన సేవలను అందిస్తోందని ఆయన ప్రశంసించారు…..










