ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి -కలెక్టర్ సుమిత్ కుమార్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను అధికారులు నిర్ణీత గడువులోపు నాణ్యంగా పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా ప్రజల నుంచి 113 వినతులను….










