అమరావతిలో ఒకే చోట 15 బ్యాంకులు, నిర్మలా సీతారామణ్ చేతుల మీదుగా శంఖుస్థాపన..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు పడింది. నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌గారు ప్రత్యేకంగా అమరావతికి వచ్చి, 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర స్థాయి కార్యాలయాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి నారా….










