గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ హైకోర్టులో ఊరట
గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఆయన కుటుంబ సభ్యులు, మరియు గౌతమ్ గంభీర్ ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసులలో ఢిల్లీ హైకోర్టులో ఉపశమనం లభించింది. కరోనా సెకండ్ వేవ్ సమయంలో లైసెన్స్ లేకుండా కొవిడ్-19 మందులను కొనుగోలు చేసి, నిల్వ చేసి….










