ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి ‘ఐక్య పోరాట ఫలితం’: ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
*ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతి: ఐక్య పోరాటానికి విజయ ఫలితం* -ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ కోసం ధర్నా, లక్ష సంతకాల సేకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాయి, -వైస్సార్ సీపీ తో పాటు కాంగ్రెస్, సీపీఐ సిపిఎం ప్రజా సంఘాల విజయం ఇది….










