కదిరి బ్రహ్మోత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు: భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే ఆదేశం
శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి లోపాలు ఉండకూడదు…. బ్రహ్మోత్సవం వేడుకలకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాట్లు.. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పరిశీలన.. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ …జిల్లా ఎస్పీ… ఎమ్మెల్యే గారు… కదిరి శ్రీమత్….










