ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే పాకిస్థాన్‌కు నిద్రపట్టదు: నేవీ సిబ్బందితో దీపావళి వేడుకల్లో మోదీ
ప్రతి సంవత్సరంలాగే, ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీపావళి వేడుకలను సైనికులతో కలిసి జరుపుకున్నారు. ఈసారి ఆయన గోవా సముద్ర తీరంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ (INS Vikranth) యుద్ధ నౌకను సందర్శించి, నేవీ అధికారులు,….










