అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్ సర్వీస్ రివాల్వర్ అదృశ్యం: బెట్టింగ్ అప్పుల కోసమే అమ్మేశాడా?
హైదరాబాద్‌లోని అంబర్‌పేట ఎస్ఐ భానుప్రకాశ్‌కు చెందిన 9 ఎంఎం సర్వీస్ రివాల్వర్ అదృశ్యం కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. బెట్టింగ్ వ్యసనానికి బానిసైన భానుప్రకాశ్, సుమారు రూ.60 లక్షల వరకు అప్పులు చేసినట్లు సమాచారం. ఈ అప్పులు తీర్చేందుకే ఆయన….










