మంగళ వారం’ మూవీ అనౌన్స్మెంట్..
సినీ పరిశ్రమలో ఒక్కొక్కరికి ఓవర్ నైట్ సక్సెస్ లభిస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్న ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఒక్కొక్కరికి మాత్రమే మొదటి సినిమా సూపర్ సక్సెస్ తెచ్చి పెడుతుంది. అలాంటి వారిలో అజయ్ భూపతి….










