జగన్ మన ఊహలకు అందడు.. బీజేపీ నేత సంచలన కామెంట్స్
ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. టీడపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ , జనసేన పొత్తుతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ- జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని జనసేన అధినేత….









