హైదరాబాద్‌లో పర్యాటక కేంద్రం: కొత్వాల్‌గూడ ఎకో పార్కులో దేశంలోనే అతిపెద్ద పక్షి శాల, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి
హైదరాబాద్ నగరంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే దిశగా, కొత్వాల్‌గూడలోని ఎకో పార్క్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఔటర్ రింగ్‌రోడ్డు పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల విస్తీర్ణంలో హెచ్‌ఎండీఏ ఈ పార్కును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసింది. ఈ ఎకో పార్కులోనే….










