ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP) బుధవారం ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి స్థానిక పోలీసులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించడమే….










