ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయండి: రైతులకు కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పిలుపు.
రైతులు ప్రకృతి వ్యవసాయం పై మొగ్గు చూపాలి.. రైతు సంఘాల ద్వారా సమిష్టి వ్యవసాయం చేయాలి. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్.. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తిరుపతి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళా –….










