హరీశ్ రావు విచారణ అప్డేట్: “సిట్ నన్ను అడగడం కాదు.. నేనే వంద ప్రశ్నలు వేశా”
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ మంగళవారం (జనవరి 20, 2026) ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారులు సుమారు 7 గంటల పాటు….










