తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 11న పోలింగ్.. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు!
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లు మరియు 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే ఎన్నికల కోడ్ (Model Code of Conduct) అమల్లోకి వచ్చింది. మొత్తం 130 మున్సిపాలిటీలు….










