కాంగ్రెస్లో ముఖ్యమంత్రి పదవికి గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖేష్ అగ్నిహోత్రి కూడా పోటీ
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో గురువారం కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుని సంపూర్ణ మెజారిటీ సాధించింది. బీజేపీకి 25, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. ఈ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేదు. రాష్ట్రంలో….









