చిల్లవారిపల్లిలో వైభవంగా శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు: వివాదాలకు స్వస్తి పలికి సామరస్యంగా వేడుకలు – ఏర్పాట్లను పరిశీలించిన పరిటాల శ్రీరామ్
తాడిమర్రి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిమరి మండలంలో ప్రసిద్ధి చెందిన చిల్లవారిపల్లి శ్రీ కాటకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈసారి సామరస్యపూర్వక వాతావరణంలో జరుగుతాయని ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ తెలిపారు. తాడిమర్రి మండలం చిల్లవారిపల్లి సమీపంలోని క్షేత్రాన్ని ఆయన సందర్శించి….










