ఇండిగో సేవల్లో అంతరాయం: CEO క్షమాపణ, 5 రోజుల్లో పరిష్కారం హామీ
ఇండిగో విమాన సర్వీసులు వరుసగా ఆలస్యం కావడం, భారీ సంఖ్యలో ఫ్లైట్‌లు రద్దు కావడంతో దేశవ్యాప్తంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న తీవ్ర అసౌకర్యంపై సంస్థ CEO పీటర్ ఎల్బర్స్ స్పందించారు. ఆయన ప్రయాణికులందరికీ అధికారికంగా క్షమాపణలు తెలిపారు. ఈ అంతరాయానికి గల కారణాలను….










