రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్లో మరో పెను దుర్ఘటన
రష్యాతో యుద్ధంతో అతలాకుతలమౌతున్న ఉక్రెయిన్లో మరో పెను దుర్ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం జరిగింది. కీవ్ నగరంలోని బ్రోవరీ టౌన్ కిండర్గార్టెన్ సమీపంలో హెలీకాప్టర్ కుప్పకూలి ఏకంగా 18 మంది దుర్మరణం చెందారు. హెలీకాప్టర్ దుర్ఘటనలో మరణించినవారిలో ఆ దేశపు హోంమంత్రి,….










