డిజిటల్ అరెస్ట్ మోసం: పోలీసులు హెచ్చరించినా వినని రిటైర్డ్ ఉద్యోగి.. రూ.49 లక్షలు సమర్పించుకున్న వైనం!
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ఒక రిటైర్డ్ ఉద్యోగి తన జీవిత కాలపు సంపాదనలో ఏకంగా రూ.49 లక్షలు పోగొట్టుకున్న విషాద ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేసి పదవీ విరమణ చేసిన బాధితుడికి జనవరిలో ఒక ఫోన్….










