సీఎం రేవంత్ రెడ్డి ఏడుపు అంత మాపైనే: ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది – హరీశ్ రావు విమర్శలు
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీశ్ రావు, ముఖ్యమంత్రి (సీఎం) రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏడ్వడం తప్ప సీఎం చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. కాంగ్రెస్….










