తెలంగాణ పంచాయతీ ఎన్నికల సందర్భంగా దారుణ హత్య: సూర్యాపేటలో ఉద్రిక్తత
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌కు గంటల ముందు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. ఈ….










