బీఆర్ఎస్ చేసేవి అన్నీ అబద్ధాలే.. కేంద్ర జలశక్తి మంత్రి లేఖను బయటపెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లేదా నల్లమల సాగర్ ప్రాజెక్టుకు ఎటువంటి అనుమతులు లేవని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అటు….










