అసెంబ్లీకి కేసీఆర్: ఈ నెల 29న సభకు హాజరుకానున్న బీఆర్ఎస్ అధినేత.. ఆపై బహిరంగ సభలతో హోరు!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 29న శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ వేదికగా….










