భారత్‌ను అనుసరిస్తున్న తాలిబన్లు: కునార్ నది నీళ్లు నిలిపేయాలని నిర్ణయం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధూ నదీ ఒప్పందాన్ని రద్దు చేసిన తరహాలోనే, ఇప్పుడు అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. తమ దేశంలోని కునార్ నదిపై ఆనకట్టలు నిర్మించి పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయాలని తాలిబన్లు నిర్ణయించారు…..










