ఒక రోజు ముందే శ్రీవిష్ణు ‘విష్ణు విన్యాసం’: ఫిబ్రవరి 27నే థియేటర్లలోకి నవ్వుల హంగామా!
యంగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ ‘విష్ణు విన్యాసం’ విడుదల తేదీని చిత్రబృందం ఒక రోజు ముందుకు జరిపింది. తొలుత ఈ సినిమాను ఫిబ్రవరి 28న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే, అదే….










