రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి రేపటి నుంచి మూడు రోజులు పాటు తిమ్మమ్మ మర్రిమాను వద్ద శివరాత్రి ఉత్సవాలు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఉత్సవాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ….










