భీకర అగ్నిప్రమాదం.. 200 ఇళ్లు దగ్ధం..
ఢిల్లీ -హర్యానా బోర్డర్ లోని గురుగ్రామ్‌లోని ఘసౌలా గ్రామంలోని మురికివాడలో సోమవారం ఉదయం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో వందలాది కుటుంబాలకు చెందిన వారు నిరాశ్రయులు అయ్యారు. సెక్టార్ 49లోని ఘసౌలా గ్రామంలో….










