శ్రీవారి భక్తులకు శుభవార్త: రక్తదానం చేస్తే తిరుమలలో వేగవంతమైన ప్రత్యేక దర్శనం!
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి దర్శనానికి వేగవంతమైన, ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పించింది. సాధారణంగా గంటల కొద్దీ క్యూ లైన్లలో వేచి చూడాల్సి వస్తున్న నేపథ్యంలో, రక్తదానం చేసే భక్తులకు TTD శుభవార్త అందించింది. రక్తదానం చేసిన….










