కాంగ్రెస్‌ను ఓడిస్తే బీజేపీని ఓడించినట్టే.. కేసీఆర్ ప్లాన్ ఇదే!
కాంగ్రెస్‌లో మాస్ లీడర్‌గా గుర్తింపు ఉన్న నేత జగ్గారెడ్డి.. టీఆర్‌ఎస్ గాలి బలంగా వీస్తున్నా.. సంగారెడ్డి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం ఆయనకు కలిసి వచ్చింది. ముక్కుసూటితనం ఎక్కువగా ఉండే జగ్గారెడ్డి తన మాటలు,….










