పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్ఎస్కు ఎంతో ప్రత్యేకం. 20 ఏళ్లుగా పార్లమెంట్లో టీఆర్ఎస్కు ప్రాతినిధ్య వహించిన ఎంపీలు ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రతినిధులుగా….










