సర్ఫరాజ్ ఖాన్‌పై అశ్విన్ ప్రశంసలు.. సెలక్టర్లపై సెటైర్లు!
సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) టీమిండియా(Team India)లోకి ఇంకా రాలేకపోతున్నాడు. ఎంత ఆడినా సెలక్టర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అతడికి నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతున్నారు. కావాలనే పక్కన పెడుతున్నారని కూడా అంటున్నారు. అయితే తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran….










